ముందు 45 టీఎంసీలు తీస్కోండి.పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం కొత్త కొర్రీ

పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరో కొర్రి పెట్టింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన నీటి లెక్కలు సరిగ్గా లేవన్న సాకుతో ప్రాజెక్టును కొద్ది నెలల కింద సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అప్రైజల్ లిస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.