గ్రీన్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్లాన్ : కలెక్టర్ జితేశ్

పంచాయతీ ఎన్నికల్లో గ్రీన్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.