అభివృద్ధి చేశా.. అభ్యర్థులను ఆశీర్వదించండి : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి

బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, కాంగ్రెస్​ బలపర్చిన అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం మోస్రా మండల కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.