కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కోరారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలంలోని గిర్నీ తండా, గాలి పూర్, మాక్దుమ్ పూర్, కోమలంచ, తుంకిపల్లి, మహమ్మద్ నగర్, నర్వ గ్రామాల్లో డీసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ తో కలిసి ఎమ్మెల్యే ప్రచారం చేశారు.