U19 Asia Cup: సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్.. అండర్-19 ఆసియా కప్‌లో టీమిండియా హైయెస్ట్ స్కోర్

అండర్-19 ఆసియా కప్ లో టీమిండియా 433 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ఈ రికార్డ్ బంగ్లాదేశ్ ఖాతాలో ఉంది. 2012లో బంగ్లాదేశ్ అండర్-19 జట్టు ఖాతర్ పై 7 వికెట్ల నష్టానికి 363 పరుగు చేసింది. 13 ఏళ్ళ తర్వాత ఈ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది.