నిబంధనల మేరకు విధులు నిర్వర్తించాలి : గరిమా అగ్రవాల్

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం మొదటి ఫేజ్ ఎన్నికలు జరగనున్న కోనరావుపేట, చందుర్తి, వేములవాడ రూరల్ మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆమె పరిశీలించారు.