కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో వ్యవహరిస్తూ సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.