CM Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త..కరెంట్ ఛార్జీలపై కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు

కరెంట్ ఛార్జీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు పెంచలేదు. దీంతో త్వరలో విద్యుత్ ఛార్జీలను పెంచే అవకాశముందనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై బుధవారం సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. ఛార్జీల పెంపుపై చంద్రబాబు ఏమన్నారో చూడండి.