ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జెన్ జీ థీమ్‌తో ఏపీలోనే మెుట్టమెుదటి పోస్టాఫీసు

యువతరం మెచ్చేలా తపాలా శాఖ అప్డేట్ అవుతోంది. అందులో భాగంగా జెన్ జీ థీమ్‌తో ఏపీలోనే మెుట్టమెుదటి పోస్టాఫీసు ఏర్పాటు చేసింది.