ప్రతి ఆవిష్కరణ, సృజన మానవాభివృద్ధి దోహదపడాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం పేర్కొన్నారు. వర్సిటీలోని సెనేట్ హాల్ లో స్టూడెంట్ అఫైర్స్ డీన్ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘ నోబెల్ ప్రైజ్ డే సంబురాలు’ బుధవారం ముగిశాయి.