ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ డిమాండ్ చేశారు. ఎస్సీలలోని 59 కులాలకు సీఎం రేవంత్ రెడ్డి సమానంగా న్యాయం చేయాలని కోరారు.