Leopard in Maharashtra: మహారాష్ట్రలో చిరుత కలకలం.. భవనాల మధ్య దూకుతూ..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చిరుత సంచారం కలకలానికి దారి తీసింది. చిరుత దాడిలో ఏడుగురు స్వల్పంగా గాయపడ్డారు. అయితే, అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు.