భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుపతి - సాయినగర్ షిర్డీ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలు!

తిరుపతి - సాయినగర్ షిర్డీ - తిరుపతి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ట్రైన్‌ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది.