Create Awareness on Forest Rights
అటవీ హక్కుల చట్టంపై గిరిజనులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం ఐటీడీఏలో ఎన్‌జీవో ప్రతినిధులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.