Telangana: అమ్మో నెల రోజులా.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాల్సిందే.. విద్యార్థి సంఘాల డిమాండ్..

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌పై వివాదం నెలకొంది. చరిత్రలో తొలిసారి నెలరోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగే ఈ పరీక్షల కాలవ్యవధిపై విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది విద్యార్థులపై ఒత్తిడి పెంచుతుందని, ప్రశ్నాపత్రాల భద్రతపై సందేహాలు రేకెత్తుతోందని షెడ్యూల్ సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.