శ్రీవారి భక్తులకు అప్డేట్.. రెండు నెలలు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

డిసెంబర్, జనవరి నెలల్లో అంటే రెండు నెలలపాటు పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.