సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు: ఎయిర్‌‌‌‌లైన్స్ సీఈవో పీటర్

ఇండిగో ఎయిర్‌‌‌‌లైన్స్ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయని ఆ సంస్థ సీఈవో పీటర్‌‌‌‌ ఎల్బర్స్​వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తున్నామని తెలిపారు.