Karthi: సేమ్ బాలయ్య పరిస్థితే కార్తీకి.. 'అన్నగారు వస్తారు' రిలీజ్‍కు బ్రేక్.. అప్పు కట్టాల్సిందే అని కోర్టు ఆర్డర్!

తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు నలన్ కుమారసామి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'వా వాత్తియార్' ( అన్నగారు వస్తారు ).మరికొన్ని గంటల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డిసెంబర్ 12న థియేటర్లలో సందడి చేయాల్సి ఉన్న ఈ సినిమాకి బ్రేక్ వేస్తూ మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది.