సంక్రాంతికి హ్యాట్రిక్ కోసం రెడీ అయిన శర్వానంద్.. నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్..
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు రూపొందిస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏకేఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై