కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదు..ఆయన దీక్ష ఫలితమే స్వరాష్ట్రం: హరీశ్ రావు

కేసీఆర్ పోరాటం లేకుంటే తెలంగాణే లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ‘‘తెలంగాణ చరిత్రలో డిసెంబర్ 9 సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. నాడు నవంబర్​29న కేసీఆర్​చేపట్టిన ఆమరణ దీక్ష ఫలితంగానే డిసెంబర్ ​9 తెలంగాణ ప్రకటన వచ్చింది.