నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం ‘అఖండ 2: తాండవం’ విడుదలకు ముందే కోర్టు వివాదాలతో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు ప్రీమియర్ షోల నిర్వహణపై న్యాయస్థానంలో తీవ్ర పోరాటం నడుస్తోంది.