IND vs SA: చండీఘర్‌లో డికాక్ సూపర్ షో.. టీమిండియాను టెన్షన్ పెడుతున్న బిగ్ టార్గెట్
సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేయడంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. డికాక్ (90) టాప్ స్కోరర్ గా నిలిస్తే.. మార్కరం (29) పర్వాలేదనిపించాడు.
డిసెంబర్ 11, 2025
2