Thailand-Cambodia Clashes: ట్రంప్‌నకు షాక్.. కాల్పుల విరమణ లేదన్న థాయ్‌లాండ్

థాయ్‌లాండ్, కాంబోడియాల మధ్య గత వారం రోజులుగా సరిహద్దు వెంబడి ఘర్షణలు కొనసాగుతున్నాయి. అయితే, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ తాజాగా ప్రకటించారు. అయితే, ఆయన ప్రకటన వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించడం లేదని థాయ్ ఆపద్ధర్మ ప్రధాని పేర్కొన్నారు. కాంబోడియా మాత్రం మౌనాన్నే ఆశ్రయించింది.