కరీంనగర్‌ : నేడు రెండో విడత ‘పంచాయతీ’

రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 111 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్‌ సామగ్రితో గ్రామాలకు చేరుకున్నారు.