Jayavahini: క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి పద్మక్క.. ఆదుకోవాలని కరాటే కల్యాణి ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్‌లో సహాయ నటిగా తనదైన ముద్ర వేసుకున్న వాహిని అలియాస్ పద్మక్క ప్రస్తుతం చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. గత కొన్ని నెలలుగా ఆమెను రొమ్ము క్యాన్సర్ పట్టిపీడిస్తోంది. అడ్వాన్స్‌డ్-స్టేజ్ కారణంగా ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఈ విషాదకర పరిస్థితిని నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.