థాయిలాండ్-కంబోడియా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత
థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ముందస్తు ప్రకటనను థాయిలాండ్ ప్రధానమంత్రి అనుటిన్...