Goa Fire Accident: గోవా అగ్ని ప్రమాద రెస్టారెంట్ యజమానులు అరెస్ట్..

Goa Fire Accident: గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను సస్పెండ్ చేశారు.