రాష్ట్రంలో రూ.200 కోట్లతో బస్ స్టేషన్ల ఆధునీకరణ

రాష్ట్రంలోని పలు బస్సు స్టేషన్ల ఆధునీకరణ, విస్తరణ, పునర్నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్ల అభివృద్ధి పనులు స్పీటప్ అయ్యాయి. కొన్ని చోట్ల టెండర్ల ప్రక్రియ పూర్తయింది