ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు పెట్టండి : కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్​చేశారు. వచ్చే బడ్జెట్ లోగా ఏర్పాటు చేయకపోతే హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తానని ఆయన హెచ్చరించారు.