కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌‌లకు నోటీసులు : హైకోర్టు

సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన అప్పీలుపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో ఇద్దరు ఐఏఎస్‌‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.