Minister Srinivas in top 10 టాప్‌ 10లో మంత్రి శ్రీనివాస్‌

Minister Srinivas in top 10 ల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఫైల్స్‌ క్లియరెన్స్‌లో మంత్రుల వారీగా ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం శ్రీనివాస్‌కు టాప్‌ 10లో స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ఉండగా తొలిస్థానంలో డోల బాలవీరాంజనేయస్వామి ఉన్నారు.