Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ 9 ఫినాలే ఫైట్‍లో భరణి అవుట్.. ఇమ్ముకు గాయం.. సంజనా కన్నీళ్లు!

బిగ్ బాస్ 96 రోజు ఎపిసోడ్ లో 'కీ టు సక్సెస్' టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజనా మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇమ్ము, సంజనా చురుగ్గా షీట్లను తెచ్చి బోర్డులో అమర్చగా, తనూజ కూడా గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలో, బోర్డులో అమర్చిన తమ షీట్లను కాపాడుకోవాలని బిగ్‌బాస్ సూచించడంతో .. కంటెస్టెంట్ల మధ్య ఘర్షణ చెలరేగింది