కాలర్‌రాట్‌, విల్ట్‌ తెగుళ్లతో జాగ్రత్త

మిరప పంటలకు కాలర్‌ రాట్‌, విల్ట్‌ తెగుళ్లు సోకితే.. పంట పూర్తిగా దెబ్బతింటుందని, వీటిని నివారణకు మందులు లేవని, ముందస్తు చర్యలతోనే వీటిని అడ్డుకోవచ్చని రేకుల కుంట శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు.