Bigg Boss Telugu 9: డబుల్ ఎలిమినేషన్ షాక్! సుమన్ శెట్టితో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్.. టాప్ 5 ఫైనలిస్టులు వీరే!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది. గ్రాండ్ ఫినాలేకు కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. ఈ 14వ వారం ఎలిమినేషన్ అత్యంత కీలకం కావడంతో కంటెస్టెంట్ మధ్య పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే హౌస్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారిలో టాప్ 5 ఫైనలిస్టులను నిర్ణయించడానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది.