ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్.. ఆ రెండు జిల్లాలకు మహర్దశ, బెంగళూరు 5 గంటల్లో వెళ్లొచ్చు

Muddanur Mudigubba Railway Line Proposal: కడప-బెంగళూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో భూసేకరణ సమస్యలు ఎదురవడంతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించింది. ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు 75 కిలోమీటర్ల కొత్త లైన్ నిర్మించడం ద్వారా కడప-బెంగళూరు మధ్య రైలు ప్రయాణాన్ని సులభతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త మార్గం నిర్మాణ వ్యయం, భూసేకరణ భారాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.