తెలంగాణ చరిత్ర : హైదరాబాద్సిటీలో బేగం బిల్డింగ్.. ఎంత మందికి తెలుసు దీని విశిష్ఠత..!

హైదరాబాద్ నగరంలో వందేళ్లకు పైగా చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భవనాలు, కట్టడాలు అప్పటి వైభవానికి ప్రతీకలు. వాటిల్లో విలాసవంతమైన, అందమైన రాజభవంతులుగా వెలుగొందినవి ఉన్నాయి. వాటిలో మలక్ పేట్ ఏరియాలోని బేగం బిల్డింగ్​ ఒకటి