19 నుంచి ఎస్బీఐ మెగా ప్రాపర్టీ ఎక్స్పో.. ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్

బషీర్​బాగ్, వెలుగు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా ప్రాపర్టీ ఎక్స్​పో 2025ను ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు చీఫ్ జనరల్ మేనేజర్ సహదేవన్ రాధాకృష్ణన్ తెలిపారు.