విశ్వ హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రూ.30 వేల కోట్లతో భారీ ప్రణాళిక

2047 నాటికి రాష్ట్రంలో వైద్య రంగం స్వరూపాన్ని మార్చేసేలా రూపొందించిన ‘విజన్ డాక్యుమెంట్’లో రాష్ట్ర ప్రభుత్వం కీలక అంశాలను ప్రతిపాదించింది. ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా.. ప్రజల జేబుకి చిల్లు పడకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించడమే ఈ విజన్ ముఖ్య ఉద్దేశంగా పేర్కొంది.