భారత క్రికెట్ చరిత్రలో బుమ్రా రేర్ ఫీట్: మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డ్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ వన్డే, టీ20, టెస్ట్.. మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు.