పెట్రోల్ కొట్టే టైంలో రీడింగ్‌లో జీరో మాత్రమే చూస్తున్నారా..? బంక్ యజమానులు చేసే అతి పెద్ద దందా ఇదే..

పెట్రోల్ బంకుల్లో కేవలం జీరో రీడింగ్ మాత్రమే చూస్తే సరిపోదు.. పెట్రోల్‌లో జరిగే కల్తీ మోసాన్ని నివారించడానికి డెన్సిటీ విలువను తప్పక తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్‌లో పామాయిల్ లేదా ఎక్కువ ఇథనాల్ కలపడం వల్ల దాని పరిమాణం పెరిగినా.. నాణ్యత తగ్గుతుంది పెట్రోల్ డెన్సిటీ.. 720 నుండి 775 వరకు ఉండాలి. డీజిల్ డెన్సిటీ.. 820 నుండి 870 వరకు ఉండాలి. ఈ పరిమితులకు మించి ఉంటే.. ఆ ఇంధనం కల్తీ చేయబడినది అని అర్థం చేసుకోవాలి.