పవన్ కళ్యాణ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత.. ఎందుకో తెలుసా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు.. హోం మంత్రి వంగలపూడి అని ధన్యవాదాలు తెలిపారు. పలువురు మంత్రులతో కలిసి వెళ్లి పవన్ కళ్యాణ్‌ను కలిసి.. నేరుగా ధన్యవాదాలు చెప్పారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించినందుకు గానూ.. డిప్యూటీ సీఎంకు హోంమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తొలి విడతలో భాగంగా రోడ్ల అభివృద్ధి కోసం .. రూ.2123 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.