ICC Test rankings: దూసుకొస్తున్న మిచెల్ స్టార్క్.. డేంజర్‌లో బుమ్రా టాప్ ర్యాంక్

బుధవారం (డిసెంబర్ 10) ఐసీసీ రిలీజ్ చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో స్టార్క్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. యాషెస్ సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ పై వికెట్ల వర్షం కురిపించి ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నాడు.