Sobhita Dhulipala : 'ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు'.. చైతూతో వైవాహిక జీవితంపై శోభితా ఎమోషనల్!

హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా శోభితా ధూళిపాళ్ల ఒక ఇంటర్వ్యూలో తమ వివాహ జీవితం గురించి, వ్యక్తిగత ఆలోచనల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. పెళ్లి తర్వాత తాను ఊహించిన జీవితం, వాస్తవ జీవితానికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని తెలిపింది.