వరంగల్ భద్రకాళి టెంపుల్ ఇంటి దొంగలు సస్పెన్షన్

వరంగల్ భద్రకాళి ఆలయ ఇంటి దొంగలు సస్పెండ్ అయ్యారు. కొన్నేండ్లుగా దేవాదాయ శాఖకు చెందిన ఉద్యోగులు నరేందర్, శరత్​కుమార్​ఆలయ కౌంటర్​వద్ద డూప్లికేట్​టికెట్లు భక్తులకు అమ్ముతున్నారు.