తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్‌ను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి... డాక్యుమెంట్‌లో 10 కీలకమైన వ్యూహాలు ఇవే

"తెలంగాణ రైజింగ్ 2047" దార్శనిక పత్రం, రాబోయే రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా, సమ్మిళితంగా సుస్థిరంగా అభివృద్ధి చేసే దిశగా భవిష్యత్తు కు బాటలు వేసే దార్శనిక పత్రం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.83 పేజీలతో కూడిన ఈ డాక్యుమెంట్‌ను తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో విడుదల చేశారు. కోర్, ప్యూర్, రేర్ వంటి మూడంచెల వ్యూహంతో 3 ట్రిలియన్ వృద్ధి లక్ష్యంగా తెలంగాణ విజన్ 2047ను రూపొందించారు. రాబోయే రోజుల్లో ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను ఆవిష్కరించే బృహత్తరమైన ప్రయత్నంలో భాగమే తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు., News News, Times Now Telugu