మూడో విడత సర్పంచ్ బరిలో 1,669 మంది

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. దీంతో సర్పంచ్, వార్డ్ మెంబర్ స్థానాలకు ఎంత మంది బరిలో ఉన్నారనే లెక్క తేలింది. గుర్తులు కేటాయించదంతో అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు.