నేడు దోర్నాలకు మంత్రి నిమ్మల

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్‌ పనుల పరిశీలన కోసం గురువారం దోర్నాలకు రానున్నారు. రాత్రికి అక్కడ బస చేస్తారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు దోర్నాల నుంచి బయల్దేరి కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ టన్నెళ్లను పరిశీలిస్తారు.