అమెరికాలో చిచ్చుపెట్టిన పుతిన్ భారత్ పర్యటన.. ట్రంప్‌పై తీవ్ర విమర్శలు

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన, ప్రధాని మోదీతో ఆయన కారు ప్రయాణం అమెరికాలో కలకలం రేపింది. ట్రంప్ విధానాలు భారత్‌ను రష్యా వైపు నెట్టివేస్తున్నాయని అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్-రష్యా బంధం బలపడటం, అమెరికా వాణిజ్య సుంకాలు ఈ పరిణామాలకు కారణమని విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి రష్యా అధినేత భారత్‌కు వచ్చారు. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి.