భారత విద్యార్థులకు అమెరికా గుడ్‌న్యూస్.. ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో ఉద్యోగాలు, కొత్త వీసా విధానం

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ గుడ్‌న్యూస్ చెప్పారు. అమెరికాలో చదువు పూర్తి చేసుకున్న భారత్, చైనా దేశాలకు చెందిన టాలెంటెడ్ స్టూడెంట్స్‌ నైపుణ్యాలను మళ్లీ అమెరికా కంపెనీలే వినియోగించుకునే కొత్త వీసా విధానాన్ని ప్రకటించారు. ఈ ట్రంప్ గోల్డ్ కార్డ్ కోసం విద్యార్థులు 1 మిలియన్ డాలర్లు.. అదే కంపెనీలు అయితే 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని తెలిపారు. ఈ కొత్త విధానం వల్ల విదేశీ విద్యార్థులకు ఉద్యోగాలు, అమెరికా కంపెనీలకు నైపుణ్యం గల ఉద్యోగులు, అమెరికా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ట్రంప్ భావిస్తున్నారు.