సింహాచలం ఆలయాన్ని దర్శించుకున్న విరాట్ కోహ్లీ.. భారత్ గెలుపు తర్వాత ప్రత్యేక పూజలు..

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, భారత ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు కూడా ఉన్నారు.......